కరోనా జాగ్రత్తలపై ఇసుక శిల్పం.

కరోనా జాగ్రత్తలపై ఇసుక శిల్పం.

ఒరిస్సా రాష్ట్రం పూరీ బీచులో సుదర్శన్ పట్నాయక్ కరోనా వైరస్ అరికట్టడంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ
ఇసుక శిల్పంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నేను మీ కోసం పని చేస్తున్నాను, మీరు మా కోసం ఇంట్లో ఉండండనే సందేశంతో డాక్టర్లపై అద్భుతమైన శిల్ప కళాఖండాన్నీ రూపొందించారు.