గుజరాత్లో వినూత్నంగా కరోనా వైరస్ నియంత్రణకు శానిటైజర్ షవర్ ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లోని కిడ్నీ వ్యాధుల పరిశోధన సంస్థ హాస్పిటల్ ముఖ ద్వారంలో శానిటైజర్ చాంబర్ ఏర్పాటు చేసి అందర్ని శుభ్రపరుస్తున్నారు. ఎయిర్ పోర్టులో రక్షణ కోసం బాడీ స్కానింగ్ లాగే శానిటైజర్ షవర్ సేఫ్టీ కోసం అందులో ప్రవేశించి 30 సెకండ్లు ఉంటే చాలు శానిటైజర్‌ను వెదజల్లుతుంది. దీంతో ఆయా వ్యక్తులతోన్న వైరస్, దుస్తులు అలాగే వస్తువులను శుభ్రం చేసేసింది.
కరోనా కోరాల నుంచి రక్షణ కోసం వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు శానిటైజర్ షవర్ ఉపయోగపడుతుందని IKDRC డైరెక్టర్ డాక్టర్ వినీత్ మిశ్రా అభిప్రాయబడ్డారు.
శానిటైజర్ షవర్ ఫోటోలు NEWSBAZAR9.COM ప్రత్యేకంగా అందిస్తోంది.