పాలకులు జాగ్రత్తే సామాన్యులు మీ సంగతేంటి?

  • నేతలు జాగ్రత్తే సామాన్య ప్రజలు మీ సంగతేంటి?

హాలో భారతీయుల్లారా.. ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ఎందుకు ఈ విషయం అంటారా? కారణం కరోనా వైరస్. మన దేశమే కాదు ప్రపంచ
దేశాల్లో పాలకులు నివసించే ప్రదేశాలు, చట్ట సభలు
మాత్రం సానిటైజేషన్, శుభ్రత పరిశుభ్రత వైరస్ సోకకుండా
జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భారత పార్లమెంట్ శుభ్రం చేస్తోన్న ఫోటోలు

అందుకు మీ ముందు ఉంచుతున్నాము కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కరోనా కట్టడి జాగ్రత్తలు, అలాగే మన భారతదేశ పార్లమెంట్ ప్రస్తుతం బడ్జెట్ మలి విడత సమావేశాలు ఉన్నందుకు చర్యలు ఇక్కడితో ముగియలేదు ఇరాక్ సర్కారు కూడా చేపట్టిన ముందస్తు విధానాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. మరీ మన దేశంలో మన పరిసరాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము? మన ప్రభుత్వం అధికారులు చెబుతున్నా హెచ్చరికలు పాటిస్తున్నమా?

కర్ణాటక అసెంబ్లీలో సానిటైజేషన్ సూపర్బ్

ఈ కింద చట్ట సభల్లో కర్ణాటక అసెంబ్లీ, మన జాతీయ పార్లమెంటు అలాగే ఇరాక్ సర్కారు చేపట్టిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఫోటోలు గమనించగలరు.

ఇరాక్ సర్కారు చట్ట సభల్లో తీసుకుంటున్న జాగ్రత్తలు