మూడు రాజధానులపై సంచలన నిర్ణయం

మూడు రాజధానులపై సంచలన నిర్ణయం

సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం.

మూడు రాజధానుల విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌ తెలిపారు. ‘‘వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసింది.

చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటన చేస్తారు’’ అని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు.