కరోనాపై సోనియాగాంధీ ప్రసంగం

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనాపై దేశానికి సందేశమిచ్చారు. కరోనా సంక్షోభంలో వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో సహా ప్రభుత్వ అధికారుల పట్టుదల కంటే గొప్ప “దేశభక్తి” మరొకటి లేదు. ఐక్యత, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసంతో కరోనాను ఓడిస్తాము. భారతీయులందరి సహన, సహకారాలకు ధన్యవాదాలు. మీ సోనియాగాంధీ.