PM మోదీకి సోనియా లేఖాస్త్రం

కరోనా మహామ్మారి పోరాటంలో భాగంగా గత ఐదు వారాలుగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సవాళ్లపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ PM నరేంద్ర మోదీకి లేఖ రాసారు. కరోనాను అరికడుతూ ప్రజలను కాపాడాలని అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, ప్రోత్సాహకాలపై (MSME) దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసారు.