దర్శకేంద్రుడి స్పెషల్ DAY ఏప్రిల్ 28th

తెలుగు సినిమా ఇండస్ట్రీలో NTR నుంచి బాహుబలి ప్రభాస్ వరకు కలిసి పనిచేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు ఏప్రిల్ 28 ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అడవి రాముడు 42ఏళ్ల కిందట NTR సినిమా అలాగే 3ఏళ్ల కిందట బాహుబలి సినిమాలు ఏప్రిల్28 నాడే విడుదలయ్యాయి. మన దర్శకుడికి ఈ సినిమాలతో మరిచిపోలేని అనుభూతులున్నాయి. అందుకే ఏప్రిల్28 నాడు ప్రత్యేకంగా కరోనా మహామ్మారి తరిమి కొట్టే వేదికగా మారేలా ఆశిస్తున్నానని రాఘవేంద్రరావు అభిప్రాయబడ్డారు.