అడుగంటుతోన్న శ్రీశైలం ప్రాజెక్టు

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీ స్థాయి దాటేసింది. ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కానీ ప్రస్తుత నీటి మట్టం 825.6 అడుగులుగా నమోదైంది. డెడ్‌స్టోరేజీ స్థాయి 834 అడుగులు అందుకు కనిష్టంగా 9 అడుగులు తక్కువగా నీటి మట్టంకు పడిపోయింది.
ప్రాజెక్టులో నీటినిల్వ సామర్ధ్యం 215 TMC ఉండగా ప్రస్తుత నీటినిల్వ కేవలం 45.32 TMCలకు చేరింది.