సుప్రీంకోర్టు కొలీజియం తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టుకు బి.కృష్ణమోహన్, కె.సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారి పేర్లను సిఫారసు చేయగా, తెలంగాణ హైకోర్టు జడ్జిగా బి.విజయ్‌సేన్ రెడ్డి నియామకానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.