కరోనా కట్టడికి ”T3”ఫార్ములా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ”T3” ఫార్ములా ఫలితాలు ఇవ్వనుందని భారతదేశ వైద్యులు భావిస్తున్నారు. అసలు ”T3” అంటే ఏంటీ? ఆ వివరాలు మీ కోసం…

1. కరోనా ఎవరికి సోకిందో పరీక్షలు నిర్వహించాలి. (TEST)


2. కరోనా జాడలు ఎక్కడున్నాయో కనుగొనాలి. (TRACE)


3. కరోనా కట్టడికి వైద్య సేవలు అందించాలి. (TREAT)

”హెచ్చరికలు”
జ్వరం, దగ్గు, జలుబు, కండరాల నొప్పులు అలాగే అలసట అనిపిస్తోంటే వెంటనే మీ సమీప డాక్టర్లను సంప్రదించాలి.

 

”జాగ్రత్తలు”
మన రోజు జీవితంలో కరోనా వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న ప్రదేశాల వివరాలు చదువుకుని జాగ్రత్తగా ఉండగలరు.
1. పాల ప్యాకెట్లు శుభ్రంగా కడగాలి. 2. ఎలివేటర్ బటన్లు
3. డోర్ బెల్ స్విచ్ 4. దినపత్రికలు 5. కారు డోరు 6. చెత్త ఖాళీ చేసి సమయంలో 7. కాయగూరలు అలాగే పండ్లు 8. షాప్ కౌంటర్ 9. ఆఫీస్ భోజన శాల, బాత్రూం 10. ఉద్యాన వనం 11. ఆట విడుపు స్థలం 12. తలపులు తెరిచే పిడి హ్యాండిల్ 13. online ఆర్డర్ డెలివరీ 14. ఇంట్లో పనోళ్లు తాకే చోట్లు 15. షాపింగ్ బ్యాగులు 16. డబ్బులు, నోట్లు, చిల్లర కాసులు 17. ట్యాక్సీలు 18. బస్సులు, ట్రైన్లు 19. పిల్లల బ్యాగులు, చెప్పులు, షూలు. 20. విమాన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరవొద్దు మిత్రమా మీ పంచ ప్రాణాలకు
మీరే పరిరక్షకులు.