తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ముఖ్యమైన అంశాలు

*తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ముఖ్యమైన అంశాలు*

* దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నూతన అధ్యాయాన్ని సృష్టించింది.

* బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదు.

* అన్ని వర్గాల సంక్షేమం అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించడం జరిగింది.

* 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా-బడ్జెట్ లో వేసుకున్న అంచనాల కంటే 3, 731 కోట్లు తగ్గింది.

* అన్ని కారణాల వల్ల రాష్ట్ర రెవెన్యూ వృద్ధి రేటు 2018-19లో 16.1 శాతం ఉంటే, అది కాస్త 2019-20 ఫిబ్రవరి నాటికి 6.3శాతానికి తగ్గింది.

* 2020-21 ఆర్థిక సంవత్సరం లో మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 2, 384 కోట్లు తగ్గాయి.

* 2019-20 బడ్జెట్ లో అంచనాల మేరకు మార్చ్ నెలాఖరు వరకు 1, 36 000 కోట్లు ఖర్చు జరుగుతుంది.

* 2019-20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం 2,28,216 కోట్లు ఉండగా…దేశ తలసరి ఆదాయం 1,35,050 కోట్లు.

* దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 93, 166 కోట్లు.

* 2020-21లో రైతు బంధు పథకం కోసం 14000 కోట్లు..

* 2020-21లో రైతు భీమా కోసం 1,141 కోట్లు..

* 2020-21 లో రైతు రుణమాఫీ కోసం 6,225 కోట్లు.

* ఈ బడ్జెట్ లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం 1వెయ్యి కోట్ల ప్రతిపాదనలు.

* మైక్రో ఇరిగేషన్ కోసం ఈ ఏడాది 600 కోట్లు అమలు చేయాలని నిర్ణయం.

*రైతు వేదికల కోసం 350కోట్లు ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు*

* రాష్ట్రంలో విజయడైరీ 30 కోట్ల నష్టాలతో మూతపడే పరిస్థితి కి దిగజారింది.

* పాడి రైతులకు అందించే ప్రోత్సాహకాల కోసం బడ్జెట్ లో 100 కోట్ల ప్రతిపాదనలు.

*సాగునీటి పారుదల రంగానికి 2020-21 బడ్జెట్ లో 11,054 కోట్ల ప్రతిపాదనలు.*

* ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు ఈ బడ్జెట్ లో 11, 758 కోట్ల ప్రతిపాదనలు.

* ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16, 534.97 కోట్లు- ఎస్టి ప్రత్యేక ప్రగతి నిధి కోసం 9,771.27 కోట్ల ప్రతిపాదనలు.

* మైనార్టీల అభివృద్ధి-సంక్షేమం కోసం 1518.06 కోట్ల ప్రతిపాదనలు.

* పశుపోషణ-మాస్త్యశాఖ 1586.38 కోట్ల ప్రతిపాదనలు.

* కళ్యాణలక్ష్మి-బీసీల కోసం 1350 కోట్లు.

* ఎంబిసి కార్పొరేషన్ కోసం 500 కోట్లు కేటాయింపు.

* మొత్తం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 4,356.82 కోట్ల ప్రతిపాదనలు.

* మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 12వందల కోట్లు.

*పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం 23,005 కోట్ల ప్రతిపాదనలు*

* 38 మున్సిపాలిటీ లకు గాను 800 కోట్ల ప్రతిపాదనలు.

*మున్సిపల్ శాఖకు ఈ బడ్జెట్ లో 14, 809 కోట్ల ప్రతిపాదనలు*

*హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం 10వేల కోట్ల ప్రతిపాదనలు*

* ఫీజు రియంబర్స్ మెంటు కోసం 2,650 కోట్ల ప్రతిపాదనలు.

*పాఠశాల విద్యాశాఖకు 10, 421 కోట్ల ప్రతిపాదనలు*

*ఉన్నత విద్యాశాఖకు 1,723.27 కోట్ల ప్రతిపాదనలు*

*సంపూర్ణ అక్షరాస్యత కోసం వంద కోట్లు*

*వైద్యరంగానికి 2020-21లో 6, 186 కోట్లు కేటాయింపు*

*విద్యుత్ శాఖకు 10, 416 కోట్ల ప్రతిపాదనలు*

* పరిశ్రమల రంగంలో ఇండస్ట్రియల్ ఇంస్టెంటివ్స్ 2020-21లో 15వందల కోట్లు.

* పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం 1998 కోట్లు.

*ఆర్టీసీ అభివృద్ధి కోసం 1000 కోట్లు*

*గృహ నిర్మాణాల కోసం 2020-21లో 11,917 కోట్లు కేటాయింపు*

* పర్యావరణ-అతవిశాఖకు 791 కోట్లు కేటాయింపు.

* దేవాలయాల అభివృద్ధి కోసం 5 వందల కోట్లు-దుపాధిప కోసం 50కోట్లు.

* రహదారుల నిర్మాణం-నిర్వహణ కోసం 750 కోట్లు.

*పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం 550 కోట్లు*

*2020-21 బడ్జెట్ లో పొలీస్ శాఖకు 5,852 కోట్లు*

* ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీల ఎస్ డిపి నిధుల కోసం 480 కోట్లు.

*తెలంగాణ ఆర్థిక 2020-21 బడ్జెట్— 1,82,914.42 కోట్లు..*

రెవెన్యూ వ్యయం- 1, 38, 669.82 కోట్లు.

క్యాపిటల్ వ్యయం— 22,061.18 కోట్లు.

రెవెన్యూ మిగులు—4,482.12 కోట్లు.

ఆర్థిక లోటు—33,191.25 కోట్లు.