తెలంగాణ కంట్రోల్ రూం

తెలంగాణ సర్కారు కంట్రోల్ రూము అత్యవసర నెంబర్లు
మీ కోసం. కరోనా కట్టడిపై పూర్తి సమాచారం, జాగ్రత్తలపై మీకు 24గంటలు ఈ కంట్రోల్ రూము అందుబాటులో ఉంటుంది. నెంబర్ల వివరాలు ఈ కింద ఇవ్వడం జరుగుతోంది.