తెలంగాణలో కరోనా కేసులు 19

తెలంగాణలో కరోనా కేసులు 19

తెలంగాణలో కరోనా వైరస్ అంశంపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం రాత్రి 8గంటల వరకు 19 కేసులు నమోదయ్యాయని తెలిపింది. పూర్తి వివరాలు కింది పట్టికలో చదవగలరు.