TS డీజీపీ కరోనాపై వీడియో సందేశం

తెలంగాణ రాష్ట్రం లో కరోనా ఎదిరించడానికి ప్రజలందరు ఏకం కావాలని డిజిపి పిలుపు ఇచ్చారు. లాక్ డౌన్ అమలులోన్న నేపథ్యంలో ప్రజలందరు పోలీసులకు సహకరించాలి. ప్రజల సహకారంతో మరింత సేవలు పోలీస్ శాఖ అందిస్తుంది.ఇప్పటి వరకు ప్రజల సహకారం మరచిపోలేము. ఇకనుండి కూడా ప్రజలు పోలీసులకు సహకరించి, లాక్ డౌన్ ను పాటించాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుండి వేరే వారికి సోక కుండా పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు.