కరోనా జాగ్రత్తలు

కరోనా జాగ్రత్తలు

కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. మన రోజు జీవితంలో కరోనా వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు క్షుణ్ణంగా వివరిస్తూ చేతులు కడుక్కోవాలని సూచించింది.
ఆ వివరాలు మీ కోసం.