తెలంగాణ, హైదరాబాద్ సిటీ జనతా కర్ఫ్యూ ఫోటోలు..

తెలంగాణలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. 24 గంటల స్వీయ నియంత్రణతో జనతా కర్ఫ్యూను పాటించాలన్న PM మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ విధిగా కర్ఫ్యూలో భాగస్వామ్యం అవుతున్నారు. కలసి నడుద్దాం కరోనాపై విజయం సాధిద్దాం ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొంటున్నాను.

తెలంగాణ రాష్ట్రం అలాగే హైదరాబాద్ నగరంలోని జనతా కర్ఫ్యూ ఫోటోలు..