టెలిగ్రామ్ ఐఐటీ/నీట్ ఫోరం సేవలు

దేశ వ్యాప్తంగా ఐఐటీ-జే ఈ ఈ, నీట్ కు ప్రిపేర్ అయ్యే ఔత్సహిక విద్యార్థులకు టెలిగ్రామ్ యాప్ ద్వారా గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, సబ్జెక్టు వారి వీడియో పాఠాలు, ఐఐటీ, నీట్ కు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తున్నట్లు ఐఐటీ, నీట్ ఫోరం కన్వీనర్ కే. లలిత్ కుమార్ తెలిపారు. టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ జాయిన్ అయ్యేందుకు క్రింది లింక్ క్లిక్ చేయాలన్నారు.

టెలిగ్రామ్ లింక్ : t.me/iitneetforum