కరోనాలో కన్నతల్లి కష్టాలు..

మహారాష్ట్రలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పుట్టిన పాపని వీడియో కాల్ ద్వారా కరోనా పాజిటివ్ తో ఉన్న కన్న తల్లి చూడాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్ నగరంలో ఓ బిడ్డకి జన్మ నిచ్చిన కరోనా పాజిటివ్ ఉండటంతో కన్నతల్లి జన్మనిచ్చిన పాపకి కరోనా నెగటివ్ రావడంతో ప్రత్యేకంగా వార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అప్పుడే పుట్టిన పాపను వీడియో కాల్ ద్వారా కన్న తల్లికి హాస్పిటల్ సిబ్బంది చూపించారు.