RED జోనులోకి వెళ్లిన మంత్రి? ఎవరో తెలుసా?

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం REDజోన్ ప్రాంతంలో ఆకస్మికంగా AP ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పర్యటించారు. RED జోన్ ఏరియాలో ప్రత్యేకంగా మెడికల్ టీములు ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ రైతు బజార్ ఏర్పాటు చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేసాము. 24గంటలు పనిచేయడం కోసం చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. నిరంతరం పోలీస్ పికెట్ పని చేసేలా పోలీస్ టీమ్స్ ఉంటాయి.

గ్రామ వాలెంటీర్స్ పర్యవేక్షణలో పాత పట్నం రెడ్ జోన్ ఏరియా ఉంటుంది. 50 పడకలతో క్వారంటైన్ ఏర్పాటు చేస్తామన్నారు. మెడికల్ టీమ్ REDజోన్ ప్రాంతంలో ఇంటింటికి సర్వే నిర్వహించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 500ర్యాపిడ్ కిట్స్ అందచేశాం అలాగే మొబైల్ ATM కూడా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పాత పట్నం కమ్యూనిటీ హెల్త్ హాస్పిటలును 30బెడ్స్ హాస్పిటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.