పోలీసుల పోరాటానికి చేయూత

కరోనా యుద్ధంలో పోరాట యోధులకు సితార ఎంటర్ టైన్మెంట్ తెలంగాణ పోలీసులకు తోడుగా నిలిచింది. దేశంలో ప్రతి పౌరుడు ఈ ఘోరమైన వైరస్ మహామ్మారిని ఎదుర్కొంటోన్న ప్రత్యేకంగా పోలీసుల ప్రయత్నాలను మెచ్చుకోవాలి. హరిక హాస్సిన్, సితార ఎంటర్ టైన్మెంట్ సహయా గ్రూపుతో కలిసి చేతి సైనిటైజర్స్ & ఫుల్ ఫేస్ మాస్క్‌లను సైబరాబాద్‌ పోలీసులకు విరాళంగా అందజేశారు.