RBI మరో కీలక నిర్ణయం

మ్యూచువల్ ఫండ్ల కోసం 50 వేల కోట్ల రూపాయలు ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని ఆర్‌బిఐ ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటికీ నుంచి RBI మారిటోరియం అందుబాటులోకి తెచ్చింది. అలాగే మార్కెటులకు ఉద్దీపనలు ఇవ్వడానికి కృషి చేసింది. RBI బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా కరోనా టైమ్స్ లో తీసుకుని వచ్చి దేశంలో ప్రజలకు ATMలలో డబ్బులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది.