కరోనాలో ఎండలు మండుతున్నాయి

తెలంగాణ రాష్ట్రం సూర్యుని భగభగలతో మండిపోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 41.7 డిగ్రీలు, జగిత్యాలలో 41.5 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా కష్ట కాలంలో ఎండలు భగభగ మండిపోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే కరోనా మహామ్మారి 30 డిగ్రీల కంటే ఎక్కువగా ఎండలో బతికి ఉండలేదనే అంశం కారణంగా జనం ఎండలపై మండిపడటం లేదు.