“మూడో లాక్ డౌన్” మరో 2వారాలు పొడగిస్తూ కేంద్రం ప్రకటన..

దేశంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టేందుకు మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం ప్రకటన చేసింది.

మరికొద్ది రోజులు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితులు మరింత మెరుగవుతాయని ఆశాభావంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో దేశములో కరోనా పరిస్థితులను తెలుసుకున్నారు.

3rd Lock down full details please click here