TIMS ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1500 పడకలతో ఉస్మానియాకు అనుబంధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.