మంచు దుప్పట్లో తిరుమల దేవస్థానం.

తిరుమలలో పొగ మంచు దుప్పటి కమ్ముకు పోయింది.
ఓ వైపు కరోనా కారణంగా ఏడు కొండల రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంకు పూజారులు ప్రశాంత వాతావరణంలో ధూపదీప నైవేద్యాలు శాస్త్రోక్తంగా కొనసాగిస్తున్నారు. ఆ దేవ దేవుని భక్తులు అందరూ ఎలాంటి అనుమానం లేకుండా హాయిగా శ్రీ వెంకటేశ్వర నామ స్మరణ ఓం నమో వెంకటేశాయ నమః చేసుకుంటూ ఇళ్లలో సురక్షితంగా ఉండాలి. గురువారం ఒక్క సారిగా వాతవరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఎప్పుడు ప్రజలందరినీ చల్లని చూపుతో చూసే ఆ శ్రీనివాసుని సన్నిధి పొగ మంచుతో ప్రత్యేక శోభను అల్లుకుంది. ప్రకృతి పురివిప్పి నాట్యం చేస్తే ఎలా ఉంటుందో మనకు తిరుమలలో ఉన్నట్టు వంటి ప్రస్తుత వాతవరణమే కళ్ళకు కనువిందుతో పాటు ఓ చక్కటి ఉదాహరణ. అందుకే పర్యర్యవరణాన్ని కాపాడుదాం-ప్రపంచ మానవాళికి పొంచి ఉన్న ముప్పు నుంచి బయట పడేద్దామని నెత్తినోరు కొట్టుకునేది. ఆ ప్రకృతి ఒడిలో తిరుమలలో శ్రీవారి సన్నిధి వీడియో మీ కోసం.

???????????????

???????????????