కరోనా 9/9 శైకత శిల్పం

PM నరేంద్రమోదీ ఆదివారం ఏప్రిల్5 రాత్రి 9PM 9నిమిషాలకు పిలుపు దీపాలు వెలిగించాలనే పిలుపుపై శైకత శిల్పం. రాజస్థాన్ పుష్కర్ లో కరోనా మహామ్మారిని తరిమి కొట్టేందుకు అవగాహన కోసం కళాకారుడు అజయ్ రావత్ ఈ కళాఖండాన్ని రూపొందించిచారు.