కరోనాలో రియల్ హీరో.. మానవత్వం చేతల్లో.

టాలీవుడ్ స్టార్ హీరో తొట్టెంపూడి వేణు మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహామ్మారి కారణంగా అన్నార్ధుల ఆకలిని తీర్చారు. రోడ్డుపై నివాసం ఉంటోన్న అనాధాలను అక్కరకు చేర్చుకుని స్వయంగా కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుని పేదలకు ఆహారాన్ని అందించారు.

స్నేహితుడు శ్రీనివాసరావు సహకారంతో ఈ రియల్ హీరో ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయని సహాసాన్ని చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు.