టాలీవుడ్ కరోనా ప్రచారం

కరోనా మహామ్మారిని తరిమి కొట్టేందుకు కలిసికట్టుగా పోరాడుదామని టాలీవుడ్ మెగాస్టార్ బృందం పిలుపునిచ్చింది. ఇంట్లోనే సురక్షితంగా ఉందాం,
కరోనాతో యుద్దం చేద్దాం, క్రిమిని కాదు ప్రేమను
పంచుదామనే ఉద్దేశ్యంతో ప్రచారం చేస్తోంది.