టొమాటో..టమాటా..పాతాళంలోకి PRICE

టొమాటో..టమాటా..పాతాళంలోకి PRICE

తెలంగాణ రాష్ట్రంలో టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. టమాటా సాగు చేసిన రైతులు తీవ్రంగా
నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడి, రవాణా చార్జీలు కూడా ఆదాయం దుస్థితిలోన్నారు. మార్చి ప్రారంభం నుంచే నిరంతరాయంగా టమాటా ధరలు పడిపోతు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో రూ. 10 కి మూడు కిలోల టమాటా అందుబాటులో ఉంది. హోల్ సేల్ మార్కెట్లో కిలోకు రూపాయి కూడా పలకడం లేదు. 25 కిలోల టమాటా బాక్స్ కేవలం రూ. 30 మాత్రమే పలుకుతోంది. రైతులకు
ఈ దీనావస్థ రావడం దారుణం.