రేపే “హార్ట్2హార్ట్” కరణ్ జోహార్ & శ్రీశ్రీ రవిశంకర్

మీడియా కోసం ట్వీట్/కంటెంట్ చూడండి – బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌ జోహర్ #HeartToHeart ప్రారంభ ఎపిసోడ్‌ను శ్రీశ్రీ రవి శంకర్ పండిట్ తో కలిసి హోస్ట్ చేయనున్నారు. ఈ షో ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సిరీస్ రాబోతోంది. బుధవారం సాయంత్రం 5గంటలకు అందరూ తప్పకుండా కింద వివరాల అనుగుణంగా ఫాలో అవ్వండి.