మేము సైతం ట్రాన్స్ జెండర్స్

కర్నూలు నగరంలో కరోనా పోరులో ఖాకీలకు చేదోడు వాదోడుగా ట్రాన్స్ జెండర్స్ మేము సైతం అంటూ సహాయం అందిస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రజలు రోడ్లపై అనవసరంగా రావొద్దని యువతకు ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పించారు.