ట్రావెల్ బస్సు దగ్ధం-ప్రయాణికులు సురక్షితం

ట్రావెల్ బస్సు దగ్ధం-ప్రయాణికులు సురక్షితం

సంగారెడ్డి రామచంద్రాపురం సమీపం నాగులమ్మ గుడి దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు దగ్ధంమైంది ఐతే ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం సమయానికి అందడంతో మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పేశారు. ఈ బస్సు ముంబై నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాకపోతే
ప్రయాణీకుల సామాన్లు మాత్రం మంటల్లో కాలిపోయాయి.
దాదాపుగా బస్సులో ప్రయాణీకులు 26 మంది ప్రయాణం చేస్తున్నట్టు డ్రైవర్ అనీల్ రెడ్డి మీడియాకు తెలిపారు.