KCR TRS జెండా ఎగిరేసారు..

తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవనులో పార్టీ పతాకాన్ని పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. TRS
తెలంగాణ ఉద్యమంలో పార్టీ పోరాటం, తెలంగాణ సాధన,
7 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన అంశాలపై KCR
ఈ సందర్భంగా సహచరులతో పంచుకున్నారు. కరోనా కావడంతో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వేసుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు.