కేసీఆర్ సర్కారు వ్యవసాయ రుణాలు మాఫీకి మార్గదర్శకాలు

కేసీఆర్ సర్కారు వ్యవసాయ రుణాలు మాఫీ ప్రణాళిక

తెలంగాణ సర్కారు వ్యవసాయ రుణాల మాఫీకి మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి
మార్గదర్శకాలు విడుదల చేసారు. 2014 ఏప్రిల్‌ 1 తేదీ నుంచి 2018 డిసెంబర్‌11లోపున్న పంటరుణాలకు మాఫీ వర్తించనుంది. ఒక్కో కుటుంబానికి 1లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయబోతున్నారు. 25వేల లోపున్న రుణాలను ఒకే విడతలో లక్ష రూపాయలుంటే వరకు
నాలుగు విడతల్లో మాఫీ చేయబోతున్నారు. రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఐటీ పోర్టల్ ద్వారా డేటా కలెక్షన్ చేయబోతున్నారు.