MLCకి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి కల్వకుంట్ల కవిత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు.