ట్రంప్ ఇండియా, మోడీలపై ప్రశంసల జల్లు.

ట్రంప్ ఇండియా, మోడీలపై ప్రశంసల జల్లు.

భారత పర్యటనను ఎంతగానో ఆస్వాదించాను.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పర్యటన సమయాన్ని గడపడం
ఎంతో సంతోషాన్నిచ్చింది. నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
హిందూస్థాన్ లో గడిపిన రెండు రోజులు మర్చిపోలేని
రోజులని నెమరువేసుకున్నారు. భారత పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ తాను అన్ని అంశాలపై చర్చలు జరిపామని సరిహద్దులను దాటి తమ చర్చలు విషయాలు ఉన్నట్టు తెలిపారు. 2020 ఫిబ్రవరి 24, భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు కుష్నర్ లతో కలసి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.