4 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

4 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం

1.తెలంగాణలో అభయహస్తం పథకాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ లో చట్ట సవరణ.(అభయహస్తం కంటే ఆసరా పథకం మెరుగ్గా ఉంది కాబట్టి అభయహస్తాన్ని తొలగిస్తున్నారు)

2.సీజీఏస్టీలో కొన్ని సవరణలకు సభ ఆమోదం తెలిపింది.
(నకిలీ రిజిస్ట్రేషన్ ను అరికట్టేందుకు)

3.లోకాయుక్త చట్ట సవరణకు సభ ఆమోదం.
(హైకోర్టు రిటైర్డ్ జడ్జిని లోకాయుక్తగా నియమించే వెసులుబాటు)

4.పలు కార్పోరేషన్ పదవులకు లాభాదాయక నిబంధనల
నుంచి అర్హత తొలగింపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం.
(ఈ బిల్లు పరిదిలో 29కార్పోరేషన్ లను చేర్చింది ప్రభుత్వం)