TS గవర్నర్ ఆదివారం 9PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏప్రిల్5 ఆదివారం రాత్రి9 9PM 9నిమిషాలు తప్పకుండా ఇంటిలో విద్యుత్ వినియోగం నిలిపివేసి దీపం అంటించాలని విజ్ఞప్తి చేసారు. కరోనా మహామ్మారి పారద్రోలేందుకు ఏ ఒక్కరు ఒంటరి కాదని భారతీయులం అందరూ ఒక్కటేనని నిరూపించాలని గవర్నర్ పిలుపు నిచ్చారు.