ఉచితంగా తిరుమల లడ్డూలు.

ఉచితంగా తిరుమల లడ్డూలు.

ప్రపంచమంతటా కరోనా కొరల్లో కొట్టు మిట్టాడుతుండటంతో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు నిలిపివేశారు. అందుకే ఏడు కొండలు, తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. దీంతో శ్రీవారి భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూలు
గోదాంలో నిల్వ ఉండిపోయాయి. మనందరికీ తిరుమల లడ్డూలంటే లొట్టలేసుకుంటాము.

నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం జాగ్రత్త, ఫోటోలతో పూర్తి సమాచారం

శ్రీవారి దర్శనంకు కరోనా కారణంగా దర్శనాలు నిలిచిపోవడంతో ఇప్పటికే తయారు చేసిన దాదాపు 2లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి.
అందుకే తిరుమల-తిరుపతి దేవస్థానం ఈ లడ్డూలన్నీ ఉగాది కానుకగా ఇవ్వాలని నిర్ణయిచింది. కానీ ఓ క్లాజ్ ఇక్కడ,
తితిదే సిబ్బందికి మాత్రమే ఉగాది కానుకగా ఉచితంగా లడ్డూలు ఇవ్వనున్నారు.

హీరోయిన్ అమలాపాల్ పెళ్లి

శ్రీవారి ఆలయానికి భక్తుల రాకను నిలిపేయడంతో
తిరుమలకు వెళ్లే దారులు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులు, కల్యాణకట్ట, మాఢవీధులు వెంగమాంబ అన్నదాన సత్రం లడ్డూ ప్రసాద కేంద్రాలు ఖాళీగా కనబడుతున్నాయి. కానీ TTD ఆలయంలో స్వామి వారికి నిత్యం చేసే ఆరు కాలాల కైంకర్యాలనూ అర్చకులు నిర్వహిస్తున్నారు.

జయహో జనతా కర్ఫ్యూ