కరోనా వ్యాప్తి నిరోధించేందుకు టీటీడీ చర్యలు

కరోనా వ్యాప్తి నిరోధించేందుకు టీటీడీ చర్యలు

తిరుమల-తిరుపతి దేవస్థానం కోవిడ్19 అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది. బుధవారం నుంచే టైంస్లాట్‌ టోకెన్ల ద్వారానే శీ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులకు కలిపించేలా
నిర్ణయించింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి సహా
14 చోట్ల టైంస్లాట్ టోకెన్ల జారీ సెంటర్లను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండులో ఏడు కౌంటర్లు,
CRO కాంప్లెక్స్ వద్ద ఏడు కౌంటర్లు ఏర్పాటు చేశారు.