కోలీవుడ్ సూపర్ జంట కాజల్‌/తలైవా

తుపాకీ, మెర్సల్‌’ సినిమాల్లో కలసి నటించిన జంట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ జంట ఎవరంటారా తమిళ్ తలైవా విజయ్ అండ్ కాజల్ అగర్వాల్. ఈ సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ మరోసారి నటించబోతున్నారు. తుపాకీ సినిమా సీక్వెల్ రాబోతోందని అందుకే ఈ జంట తెరపైకి వస్తోంది.
సన్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్‌ నటిస్తోన్న
65వ సినిమా మరీ రికార్డులు రాస్తుందా లేదా చూడాలి.