నేటి అర్ధరాత్రి నుంచి tv9 ఛానల్ లోగో మార్పు.
మెరుగైన సమాజం కోసం ట్యాగ్ లైన్ తో వచ్చిన TV9 No1 తెలుగు ఛానల్ పాత లోగోను మార్పు చేసింది. టీవీ9 కిందనే తెలుగు అనే అక్షరాలతో మార్చిన ఛానల్ లోగోను నేటి అర్ధరాత్రి నుంచి టెలికాస్ట్ చేస్తోంది.