తెలంగాణలో ట్విట్ సౌత్ ఆఫ్రికాలో సహయం!!

కోవిడ్19 ప్రపంచమంతా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజలు ఎక్కడున్న సహయానికి మేమున్నామంటు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అలాగే జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ మాధ్యమంగా సౌత్ ఆఫ్రికాలో సహయం అందించారు.

టీఆర్ఎస్ సౌత్ ఆప్రికా అధ్యక్షుడు నాగారాజు గుర్రాల దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌ బర్గ్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న రవితేజ అనే తెలంగాణ ప్రవాస ఉద్యోగిని రక్షించారు. ఆ కుటుంబానికి తెరాస దక్షిణాఫ్రికా శాఖ 15 రోజులకి సరిపడే నిత్యావసర సరుకులను అందిచారు.