TSలో రెండు రోజులు వర్షాస్తున్నాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి పలు చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ , వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో మెరుపులు, ఉరుములు, వడగండ్లు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.