రియల్ హీరో చేతల్లోనే కరోనా సహాయం…

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో భోజనానికి అవస్థలు పడుతోన్న నిర్భాగ్యులు, పేదలందరికీ హీరో వేణు ఆయన మిత్రబృందం భోజనాలు పంపిణీ చేసింది. రియల్ స్టార్ వేణు, వాసు. కాకతీయ ఇన్ఫ్రా MD, నరేందర్. నేచర్ వెంచర్స్ చైర్మన్ మిత్రులతో కలిసి ఈ ఆహార సదుపాయాన్ని కొనసాగిస్తున్నారు.
కరోనా కట్టడి మార్గదర్శకలకు అనుగుణంగా సామాజిక దూరం, మాస్కులు వేసుకుని ఈ అన్నదానం చేస్తున్నారు.