యుద్ధ నౌకలే ప్రయాణ వాహనాలు

మన భారత దేశ పౌరుల రక్షించేందుకు మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి తిరిగి తీసుకురావడానికి మూడు నేవీ యుద్ధనౌకలు బయలుదేరాయి. ఆ యుద్ధ నౌకలలో ఐఎన్ఎస్ జల్లాష్వా, ఐఎన్ఎస్ మాగర్ మరియు ఐఎన్ఎస్ షార్దుల్ ఉన్నాయని భారత నావికాదళ అధికారులు తెలిపారు. భారతీయులను స్వగ్రామాలకు తరలించేందుకు కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే NRIs అందరూ కూడా మే7 తర్వాత భారతదేశం రావడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.