కరోనా సోకింది ఈ వయస్కులకే ఎక్కువ! జాగ్రత్త

కరోనా కారణంగా మన దేశంలో ఇంతవరకు నమోదైన
పోజిటివ్ కేసులు, వయస్సుల ఆధారంగా వైరస్ సోకిన వ్యక్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం…

కేంద్ర సర్కారు అధికారిక లెక్కలు
1. 0-20 సంవత్సరాల మధ్య- 8.61%
2. 21-40 సంవత్సరాల మధ్య- 41.88%
3. 41 – 60 సంవత్సరాల మధ్య- 32.82%
4. 60 – సంవత్సరాల కంటే ఎక్కువ-16.69 %
ఉన్నారని తెలిపింది. అందుకే ప్రజలందరూ ఇంటికి పరిమితమై సురక్షితంగా ఉండాలని కేంద్ర సర్కారు సూచించింది. కరోనా మహామ్మారికి విరుగుడు ఒక్కటే సామాజిక దూరం పాటించడం.