WHO-పొరపాటైంది.

భారతదేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి లేదని గురువారం విడుదల చేసిన కరోనా నివేదికలో పేర్కొంది.
WHO నివేదికలో మహామ్మారి వైరస్‌ సమూహ వ్యాప్తి దశలో ఉందని రాయడం పొరపాటేనని అంగీకరించింది. ఇప్పటికే కొవిడ్‌-19 ఎవరి నుంచి వైరస్‌ సోకిందో తెలియని స్థితిలో ఉన్నప్పుడే సమూహ వ్యాప్తిగా భావించాల్సి ఉంటుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం ఉదయం నిర్వహించిన సమీక్షలో కూడా దేశంలో ఏప్రిల్ పది
నాటికి సమూహ వ్యాప్తి లేదని తెలిపారు.