చిరుత పులి దర్జాగా విహారాం

అడవుల్లో వన్యమృగాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. చిరుత పులులు, ముసళ్లు, జింకలు ఒక్కటేంటి వన్యంలో రారాజు నుంచి రామ చిలుక వరకు స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో చెంగు చెంగున పరుగులు తీస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అడవుల్లో ఈ మూగ జీవాలు కరోనా మహామ్మారి వైఆరస్ కారణంగా లాక్ డౌన్ కారణంగా వేటగాళ్ల గోల లేకుండా సురక్షితంగా జీవనాన్ని సాగిస్తున్నాయి.