కరోనా కట్టడికి ప్రపంచ బ్యాంకు భారీగా నిధులు

కరోనా కట్టడికి ప్రపంచ బ్యాంకు భారీగా నిధులు

ప్రపంచ బ్యాంక్ 14 బిలియన్ యుఎస్ డాలర్లను
COVID19 వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా
పలు దేశాలు, కంపెనీలకు సహాయం చేసేందుకు
భారీగా నిధులు ప్రకటించింది.